అనుమతి లేని బాణాసంచా తయారీపై కఠిన చర్యలు

జగ్గంపేట శివారు మాట్లగుంట వద్ద ఉన్న బాణాసంచా తయారీ కేంద్రాన్ని తహసిల్దార్ రమేష్, ఎస్సై టి. రఘునాథరావు, లేబర్ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలు వెలువడే వరకు బాణాసంచా తయారీ, అమ్మకాలు నిర్వహిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం ఎక్కడా బాణాసంచా తయారీకి అనుమతులు లేవని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్