కాకినాడకు 600 మంది క్రీడాకారులు వచ్చారు: కలెక్టర్

కాకినాడ రూరల్ క్రీడామండలిలో జాతీయ జూనియర్ గర్ల్స్ హాకీ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. 30 రాష్ట్రాల నుంచి వచ్చిన 600 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. క్రీడాకారుల ఉత్సాహంతో పోటీలు హర్షాతిరేకంగా ప్రారంభమయ్యాయి.

సంబంధిత పోస్ట్