కాకినాడ జిల్లా రెవెన్యూ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సీనియర్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ జే. వెంకటరావును విశాఖ వరాహలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఈవోగా ప్రభుత్వం నియమించింది. రెవెన్యూ (ఎండోమెంట్స్) శాఖకు ఆయన సేవలను అప్పగిస్తూ, తొలుత ఒక సంవత్సరం కాలానికి ఈ బాధ్యతలను అప్పగించారు.