కాకినాడ ట్రాఫిక్ వన్ టౌన్ సీఐ నూని రమేష్ బుధవారం సాయంత్రం సినిమా వీధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. బ్రీత్ అనలైజర్ పరీక్షల్లో కొంతమంది పట్టుబడ్డారు. వారిపై కేసులు నమోదు చేసి గురువారం న్యాయస్థానానికి హాజరుపరుస్తామని తెలిపారు. చట్టంపై అవగాహన కల్పించగా, కొందరు వాహనాలు వదిలేసి వెళ్లిపోయారు.