ఈవీఎం గోదామును పరిశీలించిన కాకినాడ కలెక్టర్

కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ల గోదామును కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మంగళవారం రెవెన్యూ, ఎన్నికలు, పోలీస్ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఆయన, నిబంధనల ప్రకారం పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి నెలా ఈ గోదామును క్షుణ్ణంగా పరిశీలించి కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపుతామని కలెక్టర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్