కాకినాడ: లైంగిక వేధింపుల కేసులో నలుగురు సస్పెండ్

కాకినాడ జీజీహెచ్‌లో వైద్య విద్యార్థినులపై లైంగిక వేధింపుల కేసులో నలుగురు సిబ్బందిని శుక్రవారం సస్పెండ్ చేశారు. ల్యాబ్ అటెండెంట్ కల్యాణ్ చక్రవర్తి, టెక్నీషియన్లు జిమ్మి రాజు, గోపాలకృష్ణ, ప్రసాద్‌లపై ఇప్పటికే కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై నివేదికను, తీసుకున్న చర్యలను సీఎం చంద్రబాబుకు జీజీహెచ్ అధికారులు పంపించారు.

సంబంధిత పోస్ట్