కాకినాడ: ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటాం

కాకినాడలోని రంగరాయ కళాశాలలో విద్యార్థినులపై జరిగిన ఘటన దురదృష్టకరమని కలెక్టర్ షాన్ మోహన్ అన్నారు. కలెక్టరేట్‌లో ఎస్పీ బిందుమాధవ్, ప్రిన్సిపల్ డా. విష్ణుతో కలిసి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 8న విద్యార్థినులు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారని 9, 10 తేదీల్లో విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటామని అన్నారు.

సంబంధిత పోస్ట్