గ్యాస్ సరఫరాలో ఓటీపీ తప్పనిసరి: జేసీ అపూర్వ భరత్

కాకినాడ జిల్లాలో గృహ వినియోగ సిలిండర్లను సకాలంలో సరఫరా చేయాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో గ్యాస్ ఏజెన్సీలతో నిర్వహించిన సమీక్షలో, ఓటీపీ రాని సిలిండర్ల సరఫరాను నిలిపివేయాలని స్పష్టం చేశారు. అన్ని ఏజెన్సీలకు సమానంగా గ్యాస్ లోడ్ పంపిస్తామని, నిబంధనల ప్రకారం వలస కూలీలకు మాత్రమే 5 కేజీల చిన్న సిలిండర్లు పంపిణీ చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్