పోలీసుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: ఎస్పీ

విధి నిర్వహణలో నిరంతరం బిజీగా ఉండే పోలీసుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించామని ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. గురువారం కాకినాడ పోలీస్ కళ్యాణ మండపంలో సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. పోలీసులు ఫిట్‌గా ఉంటేనే విధుల్లో మెరుగైన ఫలితాలు వస్తాయని, ముందస్తు పరీక్షల ద్వారా అనారోగ్యాలను నివారించవచ్చని ఈ సందర్భంగా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరం పోలీసుల ఆరోగ్య సంరక్షణలో ఒక ముఖ్యమైన అడుగు.

సంబంధిత పోస్ట్