కాకినాడ రూరల్: హాకీ ఛాంపియన్ షిప్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

కాకినాడ రూరల్ లో జరగనున్న హాకీ టోర్నమెంట్ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. గురువారం రాత్రి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాకినాడ జిల్లా క్రీడా మైదానం వేదికగా ఆగస్టు ఒకటి నుంచి 12వ తేదీ వరకు జాతీయ జూనియర్ మహిళల హాకీ ఛాంపియన్ షిప్ పోటీలు జరగనున్నాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్