ఇంటి పన్ను వసూళ్లు వేగవంతం చేయాలి: ఆలమూరు ఎంపీడీవో రాజు

ఆలమూరు మండలంలో ఇంటి పన్ను వసూళ్లను వేగవంతం చేయాలని ఎంపీడీవో ఎ. రాజు ఆదేశించారు. సోమవారం పెదపల్ల, గుమ్మిలేరు గ్రామాల్లో పర్యటించిన ఆయన, ఈ నెల రెండో వారం నాటికి 100 శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని సిబ్బందిని కోరారు. పన్ను చెల్లింపులో ప్రజలు సహకరించాలని, వెనుకబడిన గ్రామాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్