కొవ్వూరు: ఇందిరమ్మ కాలనీలో అస్తవ్యస్తంగా డ్రైనేజీ

కొవ్వూరు పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారంతో మురికి నీరు నిలిచిపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయి. దీంతో స్థానికులు అనారోగ్యం బారిన పడతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్