కొవ్వూరు: వేసవిలో చలివేంద్రాలు ఏర్పాటు అభినందనీయం

కొవ్వూరు పట్టణంలోని నూలువారి సత్రం వద్ద గురువారం చలివేంద్రాన్ని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జొన్నలగడ్డ సుబ్బారాయ చౌదరి, సూరపని చిన్ని, వేమగిరి వెంకట్రావు, నాలం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ చలివేంద్రం ప్రజలకు వేసవి తాపం నుండి ఉపశమనం కలిగించేందుకు ఏర్పాటు చేయబడింది.

సంబంధిత పోస్ట్