నేడు చాగల్లు మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

చాగల్లు, గౌరీపట్నం 33kv లైన్ల మరమ్మత్తుల నేపథ్యంలో శుక్రవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని నిడదవోలు ఇఇ నారాయణ అప్పారావు తెలిపారు. ఈ సమయంలో చాగల్లు, ఊనగట్ల సబ్‌స్టేషన్ల పరిధిలోని గ్రామాలకు విద్యుత్ నిలిపివేయబడుతుంది. వ్యవసాయ విద్యుత్ ఉదయం 4–8, మధ్యాహ్నం 1–6 గంటల వరకూ అందుబాటులో ఉంటుంది.

సంబంధిత పోస్ట్