రాయవరం మండలంలో నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

రాయవరం మండలం పరిధిలోని పలు గ్రామాలలో శుక్రవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనున్నట్లు అధికారులు వెల్లడించారు. చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాయవరం, సోమేశ్వరం, పసలపూడి, చెల్లూరు విద్యుత్తు ఉపకేంద్రాల పరిధిలోని రాయవరం, వి. సావరం, వెదురుపాక, లొల్ల, మాచవరం, సోమేశ్వరం, వెంటూరు, పసలపూడి గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్