చెయ్యేరులో ఉపాధి పనులు తనిఖీ

శనివారం కాట్రేనికోన మండలం చెయ్యేరులో ఉపాధి హామీ పనులను ఎంపీడీవో రాజేశ్వర్ రావు తనిఖీ చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా శ్రామికులకు నీడ, మంచినీటి వసతులు కల్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్లకు ఆదేశించారు. ఈ సందర్భంగా, పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల గ్రామీణులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్