కాట్రేనికోన: నేడు పలు గ్రామాల్లో విద్యుత్ నిలిపివేత

లైన్ల మరమ్మతుల కారణంగా కాట్రేనికోన మండలంలోని చిర్రయానాం, వేట్లపాలెం, గచ్చకాయలపోర గ్రామాల్లో గురువారం ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఈఈ రాంబాబు తెలిపారు. అలాగే, పల్లంకుర్రు ఉపకేంద్రం పరిధిలోని బలుసుతిప్ప ఫీడరులో పనుల కారణంగా మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ ఉండదని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్