అమలాపురం ఈఈ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం, లైన్ మరమ్మతుల కారణంగా మంగళవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు చెయ్యేరు, పెనుమల్ల, లక్ష్మివాడ, బంటుమిల్లి, మరియు ఉప్పూడి గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. ఈ అంతరాయాన్ని వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.