వేట్లపాలెం ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి, పరిహారం ప్రకటించారు

వేట్లపాలెం ఘటనలో 21 మంది మృతి చెందడం, 9 మంది పరిస్థితి విషమంగా ఉండటంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం, నలుగురు అధికారుల సస్పెన్షన్ ప్రకటించారు. దోషుల ఆస్తులు జప్తు చేసి జీవితఖైదు పడేలా చేస్తామని, ఘటనపై విచారణ జరుపుతామని తెలిపారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని, బాధితుల పిల్లలను చదివిస్తామని, ఇళ్లు లేనివారికి ఇళ్లు కేటాయిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్