త్రాగునీటి రగడ... అధికారులను నిలదీసిన స్థానికులు

సామర్లకోట మండలం వెంకటకృష్ణరాయపురంలో గత 4 నెలలుగా త్రాగునీటి సరఫరాలో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. సత్యవారంపేట ప్రజలు పంచాయతీ వద్ద అధికారులను నిలదీశారు. అరకొరగా వస్తున్న నీరు కూడా బురదతో కలుషితమై ఉందని ఆరోపించారు. ఈ సమస్యలపై ఎంపీడీవో హిమామహేశ్వరి, ప్రత్యేక అధికారి నారాయణ ప్రజలతో చర్చించారు.

సంబంధిత పోస్ట్