పెద్దాపురం ఆర్డీవోగా రాధాకృష్ణమూర్తి బాధ్యతలు

పెద్దాపురం రెవెన్యూ డివిజన్‌కు నూతన ఆర్డీవోగా రాధాకృష్ణమూర్తి గురువారం బాధ్యతలు స్వీకరించారు. గత ఆర్డీవో శ్రీరమణి సస్పెన్షన్ అనంతరం ఇన్‌చార్జ్ పాలనతో పరిపాలనా పనులు మందగించాయి. పూర్తి స్థాయి అధికారి నియామకంతో రెవెన్యూ వ్యవహారాలు వేగవంతం అవుతాయని అధికారులు, ప్రజలు ఆశిస్తున్నారు. ప్రజలకు పారదర్శక సేవలు అందిస్తానని రాధాకృష్ణమూర్తి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్