సామర్లకోట: రైల్వే ప్రయాణికులకు అలర్ట్

సామర్లకోట రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం, విశాఖ-తిరుమల ఎక్స్ప్రెస్ రైలును గుంతకల్ వరకు పొడిగించారు. ట్రైన్ నెంబర్ 18521/18522 ఇకపై రెగ్యులర్ సర్వీసులుగా అందుబాటులో ఉంటాయని ఆయన వెల్లడించారు. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రయాణికులకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుందని, పూర్తి వివరాల కోసం స్థానిక రైల్వే స్టేషన్లలో సంప్రదించాలని ఆయన బుధవారం ఒక ప్రకటనలో కోరారు.

సంబంధిత పోస్ట్