పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో ఆరు అర్జీలు స్వీకరణ

పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం ఆరు ఫిర్యాదులు వచ్చాయని పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణి తెలిపారు. సోమవారం ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో భూమి, పెన్షన్, విద్య, విద్యుత్‌కు సంబంధించిన వినతులు స్వీకరించామని చెప్పారు. వీటిని సంబంధిత శాఖలకు పంపించి త్వరితగతిన పరిష్కరించాలంటూ ఆదేశించామని అన్నారు.

సంబంధిత పోస్ట్