గొల్లప్రోలులో కలెక్టర్ ఆకస్మిక పర్యటన

కాకినాడ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ మంగళవారం గొల్లప్రోలు మండలంలోని చేబ్రోలు, గొల్లప్రోలు గ్రామాల్లో ఆకస్మిక పర్యటన చేశారు. ప్రభుత్వ పథకాల అమలు, వివిధ విభాగాల పనితీరును సమీక్షించారు. విద్యార్థులకు ధైర్యం చెప్పి, ఇంటింటా జనగణనలో సరైన వివరాలు అందించాలని సూచించారు. 'బడి పిలుస్తోంది' కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులను కలిసి పిల్లలను బడిలో చేర్పించాలని కోరారు. పట్టు పరిశ్రమ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి, ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటుకు స్థలాలను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్