గొల్లప్రోలు: దోమల ఇబ్బంది తొలగించండి

గొల్లప్రోలు నగర పంచాయతీ సాధారణ సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా, గ్రామంలో పారిశుధ్యం మెరుగుపరచాలని, చెరువుల ఆక్రమణలను అడ్డుకోవాలని సభ్యులు కోరారు. కౌన్సిలర్ సుబ్బారావు దోమల వ్యాప్తితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే మందు పిచికారీ చేయించాలని డిమాండ్ చేశారు. అజెండాలోని పలు అంశాలను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది.

సంబంధిత పోస్ట్