అడిషనల్ కోర్టు ప్రారంభానికి హైకోర్టు జడ్జీలకు ఆహ్వానం

ప్రత్తిపాడులో మే 10న ప్రారంభం కానున్న అడిషనల్ కోర్టు ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులను బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఆహ్వానించారు. అమరావతిలో జడ్జీలను కలిసి ఆహ్వాన పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజాల చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శి బొంగుళూరి మధుబాబుతో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కొత్త కోర్టు ఏర్పాటుతో స్థానిక ప్రజలకు న్యాయ సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి.

సంబంధిత పోస్ట్