నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

పెద్దిపాలెం ఫీడర్ పరిధిలో కొత్త లైన్లు వేసే పనులు, లైన్ల మరమ్మతుల నేపథ్యంలో బుధవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పెద్దిపాలెం, కిత్తమూరిపేట, రౌతుపాలెం, వేములపాలెం, ఇ. గోకవరం, మెట్టుచింత, ఉలిగోగుల, ధారపల్లి, ఎరకంపాలెం గ్రామాలలో విద్యుత్తు సరఫరా నిలిపివేస్తామని ఈఈ వీరభద్రరావు తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్