అమెరికా కాన్సులేట్ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం

తూర్పు గోదావరి జిల్లాలో నివసిస్తున్న లేదా పర్యటించే అమెరికా పౌరులకు అందించాల్సిన సేవలు, అత్యవసర పరిస్థితుల్లో సహకారం, ప్రకృతి విపత్తుల సమయంలో సమన్వయంపై హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయ ప్రతినిధులు సోమవారం కలెక్టర్ కీర్తి చేకూరిని బొమ్మూరు కలెక్టరేట్‌లో కలిశారు. ఈ సమావేశంలో అమెరికా ఉప కాన్సుల్ మరీనా స్పెక్ట్, యు. ఎస్. సిటిజన్ సర్వీసెస్ అసిస్టెంట్ నంద కిషోర్ నలవాడే పాల్గొన్నారు. జిల్లాలో నివసించే లేదా సందర్శించే అమెరికా పౌరులకు భద్రతా చర్యలు, పరిపాలనా సహకారం వంటి అంశాలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్