గోదావరి పుష్కరాలు– 2027కు సమగ్ర ఏర్పాట్లు

గోదావరి పుష్కరాలు 2027 నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. మంగళవారం జేసీ మేఘా స్వరూప్, కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి పుష్కరాల మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని, నగర సుందరీకరణ, ఘాట్ల అభివృద్ధి పనులను ప్రాధాన్యంతో చేపట్టాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్