చేనేత ఎగుమతులే లక్ష్యం: కలెక్టర్

చేనేత రంగాభివృద్ధి, ఎగుమతుల పెంపునకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. బుధవారం బొమ్మూరు కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర టెక్స్‌టైల్ పాలసీ 2024–29 ప్రకారం రాబోయే ఐదేళ్లలో ఒక బిలియన్ డాలర్ల ఎగుమతులే లక్ష్యంగా పనిచేయాలన్నారు. నాణ్యమైన ఉత్పత్తులు తయారుచేసి అంతర్జాతీయ మార్కెట్‌లో జిల్లా గుర్తింపు పెంచాలని కలెక్టర్ సూచించారు.

సంబంధిత పోస్ట్