రోడ్డు భద్రత పాటించడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత

ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలను క్రమశిక్షణతో పాటించడం సామాజిక బాధ్యత అని ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్ పేర్కొన్నారు. రాజమండ్రి కలెక్టరేట్‌లో శనివారం జరిగిన జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రహదారులు, వాహన ప్రయాణాలలో నిర్లక్ష్యం, మానవ తప్పిదాలు, సాంకేతిక లోపాలు, నిర్వహణ లోపాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్