రాజమండ్రి: అక్రమ నిర్మాణదారులకు హెచ్చరిక

రాజమండ్రిలో అనుమతి లేకుండా జరుగుతున్న భవన నిర్మాణాలపై నగరపాలక సంస్థ అధికారులు దృష్టి సారించారు. ప్రభుత్వం అందించిన బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (BPS-2025) ను సద్వినియోగం చేసుకోవాలని యజమానులకు విజ్ఞప్తి చేశారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోని యెడల, చట్ట ప్రకారం కూల్చివేత చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం మోరంపూడి జంక్షన్ వద్ద ఒక అక్రమ నిర్మాణాన్ని అధికారులు కూల్చివేశారు.

సంబంధిత పోస్ట్