రాజమండ్రి: పీజీఆర్ఎస్ ద్వారా సమస్యలు పరిష్కరిస్తాం

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పీజీఆర్ఎస్ ద్వారా పరిష్కరిస్తున్నామని రాజమండ్రి అడిషనల్ కమిషనర్ పి.వి. రామలింగేశ్వర్ తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్‌కు 17 అర్జీలు వచ్చాయి. ఇందులో ఇంజినీరింగ్‌కి 5, రెవెన్యూకి 2, టౌన్ ప్లానింగ్‌కి 4, సచివాలయాలకు 6 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. పురమిత్ర యాప్‌పై అవగాహన పెంచాలన్నారు.

సంబంధిత పోస్ట్