పెట్రోల్ బంకులపై ఆర్డీవో, పౌర సరఫరాల అధికారుల తనిఖీలు

రాజమండ్రి ఆర్డీవో ఆర్. శివరాముడు, జిల్లా పౌర సరఫరాల అధికారి వి. పార్వతితో కలిసి సోమవారం పెట్రోల్ బంకులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లాలా చెరువు, హుకుంపేట, కంబాలచెరువులోని పెట్రోల్ బంకులను తనిఖీ చేసి, స్టాక్ రిజిస్టర్లు, అండర్‌గ్రౌండ్ ట్యాంకుల్లో ఉన్న ఇంధన నిల్వలను పరిశీలించారు. కలెక్టర్ కీర్తి చేకూరి, జేసీ వై. మేఘా స్వరూప్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు జరిగాయి.

సంబంధిత పోస్ట్