PGRS ఫిర్యాదుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలి

రాజమండ్రిలోని జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద మంగళవారం జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆధ్వర్యంలో నెలవారీ నేర సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పెండింగ్ కేసులు, ప్రాపర్టీ కేసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ వర్క్, దర్యాప్తు, రికవరీలపై సమీక్షించారు. టెక్నీకల్ ఎవిడెన్స్ సేకరించి, అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించి దర్యాప్తు చేయాలని, PGRS ఫిర్యాదుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎస్పీ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్