రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేయండి

నగర కమిషనర్ రాహుల్ మీనా మంగళవారం రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు. నీటి ప్రవాహం పెరగకముందే ప్రధాన కాంక్రీట్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై ఆయన సమక్షించారు. మేజర్ కాంక్రీట్ పనులను సమయానికి పూర్తి చేయాలని దిశా నిర్దేశం చేశారు. ఈ పరిశీలనలో ఎస్ఈ రీటా, ఈఈలు మాధవి, మదర్షా అలీ, ఎంహెచ్ఓ వినూత్న, డీఈలు సత్యనారాయణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్