తూగో: ఖాళీ స్థలాలను సంరక్షించుకోకపోతే కఠిన చర్యలు

తూగో జిల్లాలోని ఖాళీ స్థలాలను యజమానులు సంరక్షించుకోకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కలెక్టర్, కమిషనర్ (FAC) పి.ప్రశాంతి శుక్రవారం హెచ్చరించారు. చాలా ఖాళీ నివాస స్థలాల్లో పిచ్చి మొక్కలు, అపరిశుభ్ర వాతావరణం ఉండటంతో దోమలు, క్రిమికీటకాలు, విషసర్పాలు చేరుతున్నాయని వీటి వల్ల ప్రజలకు ప్రమాదం ఉండటంతో  యజమానులకు ముందుగానే నోటీసులు ఇచ్చినట్టు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్