డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ మే 4న జిల్లా పర్యటన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఈ నెల 4న రాజమండ్రి రానున్నారు. శుక్రవారం రాజమండ్రి రుడా కార్యాలయంలో ఆయన సందర్శించనున్న నేపథ్యంలో, పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ ముందస్తు సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషన్ పర్యటనకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు.

సంబంధిత పోస్ట్