దవళేశ్వరం ఆలయ పరిసరాల్లోపేరుకపోయిన చెత్త

రాజమండ్రి రూరల్ దవళేశ్వరం లోని అగస్త్యేశ్వర స్వామి ఆలయం వద్ద చెత్త పేరుకుపోయి అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. పురాతన ఆలయానికి నిత్యం వందలాది మంది భక్తులు వస్తుంటారు. పంచాయతీ అధికారులు స్పందించి చెత్తను తొలగించి, పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచాలని స్థానికులు కోరుతున్నారు. ఈ సమస్యపై గురువారం స్థానికులు తమ ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్