రాజమండ్రిలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ పర్యటన, సమస్యల పరిష్కారానికి హామీ

రాజమండ్రి 16వ వార్డులో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ (MHO) వినూత్న శనివారం ఉదయం పర్యటించి, ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. బీజేపీ నాయకులు అడపా వరప్రసాద్ స్థానికులతో కలిసి డ్రైనేజీ, తాగునీటి సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. సంబంధిత అధికారులతో చర్చించి, వీలైనంత త్వరలో సమస్యలను పరిష్కరిస్తానని MHO స్థానికులకు హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్