రాజమండ్రి: భద్రతా పరమైన అంశాలపై సమావేశం

తూ. గో జిల్లాలోని వివిధ బ్యాంకుల అధికారులు & సెక్యూరిటీ అధికారులతో బ్యాంకులు, ఏటీఎం ల వద్ద తీసుకోవలసిన భద్రతా పరమైన అంశాల పై రాజమండ్రిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల ఏర్పాటు, భద్రత పై తీసుకోవలసిన చర్యలు వివరించారు. సమావేశంలో డిస్ట్రిక్ట్ లీడ్ బ్యాంక్ మేనేజర్ ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్