గోదావరిలోకి మురుగు నీరు చేరకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలి

గోదావరి నదిలోకి చేరుతున్న మురుగు నీటి ప్రవాహాలను పూర్తిగా నియంత్రించేందుకు మురుగు నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయడానికి అనువైన ప్రదేశాలను గుర్తించి, సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. బుధవారం రాజమండ్రి కలెక్టరేట్ నుంచి సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో, గోదావరిలోకి మురుగు నీరు చేరకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్