రాజమండ్రి ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆర్డీవో ఆర్. కృష్ణ నాయక్ అర్జీదారుల వినతులను స్వీకరించారు. పిజిఆర్ఎస్ ద్వారా అందిన ప్రతి అర్జీని నాణ్యతతో, బాధ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నమోదుైన అర్జీలను ప్రాధాన్యతగా, నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు.