అల్లూరి: ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

అల్లూరి జిల్లాలో ఆశా కార్యకర్తల ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలయిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విశ్వేశ్వరనాయుడు గురువారం తెలిపారు. దీనికి సంబంధించిన సమాచారం https://allurisitharamaraju.ap.go.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందన్నారు. అభ్యర్థులు తమ ప్రాంత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్