రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చే ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణి కార్యక్రమంలో జులై నెల పంపిణిలో మారేడుమిల్లి మండలం జిల్లాలో 98% పంపిణి చేసి జిల్లాలో ప్రధమ స్థానంలో నిలిచిoది. గత పది నెలల నుంచి వరుసగా పింఛన్ పంపిణిలో మారేడుమిల్లి మండలం జిల్లాలో ప్రధమ స్థానంలో నిలిచి రికార్డుకెక్కగా ఈ జులై నెల పింఛన్ పంపిణిలో కూడా మారేడుమిల్లి మండలం పింఛన్ పంపిణిలో ఏఎస్ఆర్ జిల్లాలో ప్రధమ స్థానంలో నిలవడం విశేషం.