వివిధ రకాలైన సామాజిక పింఛన్లు ఎక్కడికక్కడ లబ్ధిదారులకు అందజేయాలని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కట్టా సింహాచలం సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని బూరుగుబంధ, తాటివాడ గ్రామంలో సామాజిక పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేయడం జరిగింది.