పెదబయలులో సంక్షేమ వసతి గృహాల్లో మెగా పేరెంట్స్ మీటింగ్

అల్లూరి జిల్లా పెదబయలు మండలంలోని వివిధ సంక్షేమ వసతి గృహాల్లో గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మెగా పేరెంట్స్ మీటింగ్ పండగ వాతావరణంలో నిర్వహించబడింది. తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ డి. శంకర్ రావు పథకాల వివరాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్