రంపచోడవరం: మధ్యాహ్న భోజన పథకం పక్కాగా అమలు చేయాలి

ప్రభుత్వ హైస్కూల్, జూనియర్ కాలేజీలలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వ నిబంధన ప్రకారం మధ్యాహ్నం భోజన పథకం పక్కాగా అమలు చేయాలని రంపచోడవరం ఐటీడీఏ పీఓ కట్టా సింహాచలం అన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ హైస్కూల్, ప్రభుత్వజూనియర్ కళాశాలను పీఓ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీఓ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధన ప్రకారం మధ్యాహ్న భోజన పథకం పక్కాగా అమలు చేసే బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు.

సంబంధిత పోస్ట్