ప్రజల రక్షణే మా ప్రాధాన్యత.. ఎస్పీ రాహుల్ మీనా

జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా ఐపీఎస్, రోడ్డు భద్రతపై ప్రజలకు బుధవారం అవగాహన కల్పించారు. మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ ధరించకపోవడం, అతి వేగం వంటి నిబంధనల ఉల్లంఘనలపై కేసులు నమోదు చేశారు. ప్రజల రక్షణ తమ ప్రాధాన్యత అని, రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, యువత మితిమీరిన వేగంతో వాహనాలు నడపవద్దని, తప్పనిసరిగా లైసెన్స్, హెల్మెట్, వాహన పత్రాలు కలిగి ఉండాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్