రాజోలు: వీఆర్ఏల సంఘం జేఏసీ కార్యదర్శిగా వీరభద్రం

రాజోలు మండలానికి చెందిన దారపురెడ్డి వీరభద్రం రాష్ట్ర వీఆర్ఏల సంఘం జేఏసీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాజోలు మండల వీఆర్ఏలు సోమవారం ఆయనను పుష్పగుచ్చం, శాలువాతో ఘనంగా సన్మానించి, మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల శాఖ అధ్యక్షులు చాగంటి రాజకుమార్, సోడదాసు సునీల్ రాజా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్